Home » reliance jio
Jio Tariff Plans : ఎయిర్టెల్ అందించే ప్రీపెయిడ్ ప్లాన్ల కన్నా జియో అత్యంత సరసమైన ధరకే ఆఫర్ చేస్తోంది. పోస్ట్ పెయిడ్ ప్లాన్లలోనూ 29శాతం తక్కువ ధరకు అందిస్తోంది.
VI Plan Tariffs Hike : వోడాఫోన్ ఐడియా కొత్త టారిఫ్ ప్లాన్ల ప్రకారం.. 28 రోజుల వ్యాలిడిటీతో ఎంట్రీ-లెవల్ ప్లాన్ టారిఫ్ ధర రూ. 179 నుంచి రూ. 199కి మొత్తంగా 11 శాతం పెంచింది.
Reliance Jio Tariff Hikes : బేస్ ఆఫర్ రూ. 155 ప్లాన్ ఇప్పుడు రూ. 189 అవుతుంది. 28 రోజుల వ్యాలిడిటీనే అందిస్తుంది. రూ.209 ప్లాన్ ఇప్పుడు రూ.249 అవుతుంది. అదే 28 రోజులు వ్యాలిడిటీ అందిస్తుంది.
Reliance Jio Subscribers : టెలికాం సబ్‌స్ర్కైబర్ల గణాంకాల ప్రకారం.. రిలయన్స్ జియోలో 2024ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో కలిపి మొత్తంగా 1.56 లక్షలకు పైగా సబ్‌స్ర్కైబర్లు కొత్తగా చేరారు.
Reliance Jio 5G Phone : రిలయన్స్ జియో చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. భారత్‌లో 5జీ సిమ్ సర్వీసు తర్వాత కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది.
Reliance Jio Ghana : ఈ ఏడాది చివరి నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని యోచిస్తున్న ఎన్జీఐసీ ఘనాలోని మొబైల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లకు 5జీ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను అందించనుంది.
Reliance Jio Offers : జియో యూజర్లకు రిలయన్స్ జియో నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్‌తో సహా అనేక ఓటీటీ ఛానెల్‌లకు ఫ్రీ సభ్యత్వాలతో ఎంపిక చేసిన ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్లను అందిస్తోంది.
Jio OTT Plan : జియో కొత్త రూ. 888 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ డేటా, 15+ టాప్ ఓటీటీ యాప్‌లకు ప్రత్యేక యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ ఓటీటీ ప్లాన్ గురించి అన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Reliance Jio Customers : ట్రాయ్ కొత్త గణాంకాల ప్రకారం.. గత మార్చిలో జియో అత్యధికంగా 1,06,565 మంది మొబైల్ కస్టమర్లను చేరుకుంది. రిలయన్స్ జియో కస్టమర్ల సంఖ్య మార్చి నెలాఖరి నాటికి 3.27 కోట్లకు చేరుకుంది.
ఈ ప్లాన్ కింద అన్లిమిటెడ్ 5జీ డేటా, ఇతర బెనిఫిట్స్‌తో కూడిన స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్లను అందిస్తోంది.