Home » reliance jio
Jio PhoneCall AI : జియో యూజర్లు రియల్ టైమ్‌లో సంభాషణలను రికార్డ్ చేయడం, ట్రాన్స్స్ర్కైబ్, ట్రాన్సులేషన్ చేసేందుకు అనుమతిస్తుంది.
Reliance AGM Event : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్లకు ఆ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ గుడ్ న్యూస్ చెప్పారు. ఈరోజు (ఆగస్టు 29) రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అపర కుబేరుడు అంబానీ జియో ఏఐ క్లౌడ్ స్టోరేజీ వె�
Reliance Jio Plans : రూ. 1299 జియో ప్రీపెయిడ్ ప్లాన్ 2జీబీ రోజువారీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. కొత్త రీఛార్జ్ ప్లాన్ అన్లిమిటెడ్ 5జీ డేటా, 2జీబీ రోజువారీ 4జీ డేటాను అందిస్తుంది.
Jio Roaming Plans : ఈ ప్యాక్‌లతో అన్లిమిటెడ్ ఇన్కమింగ్, ఎస్ఎంఎస్, అవుట్గోయింగ్ కాల్స్ వంటి ఫీచర్లను అందిస్తాయి. ఇందులో సందర్శించిన దేశంలో లోకల్ కాల్లు, భారత్‌కు కాల్స్ చేసుకోవచ్చు.
Reliance Jio Plans : కొత్త రూ.999 ప్లాన్ టారిఫ్ పెంపుకు ముందు వ్యాలిడిటీతో పాటు అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది. 84 రోజుల వ్యాలిడిటీని అందించింది. ఇప్పుడు, కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 999 ప్లాన్ 98 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.
BSNL New Customers : టారిఫ్ ధరల పెంపు తర్వాత బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది. జూలై 3 నుంచి జూలై 4 తేదీలలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తమ మొబైల్ టారిఫ్‌లను 11శాతం నుంచి 25 శాతం మేర పెంచాయి.
Jio New Annual Plan : టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ప్రస్తుతం రెండు అద్భుతమైన వార్షిక ప్లాన్లను అందిస్తోంది. అందులో రూ. 3,599, రూ. 3,999. ఈ రెండు ప్లాన్లు తరచుగా రీఛార్జ్ చేసేందుకు ఇష్టపడని కస్టమర్లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
Reliance Jio Plans : ఈ ప్లాన్ అదనపు బెనిఫిట్స్‌తో అన్లిమిటెడ్5జీ డేటా, జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ సర్వీసులను అందిస్తుంది. ఈ ప్లాన్ సర్వీస్ వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది.
Jio vs Airtel 5G Plans : ప్రస్తుతం, 5జీ సర్వీసులను అందిస్తున్న ఏకైక ఆపరేటర్లు, 2జీబీ రోజువారీ డేటా లేదా అంతకంటే ఎక్కువ అందించే ప్లాన్లతో మాత్రమే 5జీ డేటా అందుబాటులో ఉంటుంది.
Mobile Recharge Plans : బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం ఉన్న వినియోగదారులు, వారి ప్రస్తుత నెట్‌వర్క్‌ల నుంచి మారాలని ప్లాన్ చేస్తున్న వారికి సరసమైన ధరకే మొబైల్ ప్లాన్లను అందిస్తోంది. అందుబాటులో ఉన్న కొన్ని ప్లాన్లను వివరంగా పరిశీలిద్దాం.