Home » reliance jio
మీ కొత్త జియో నంబర్‌ను మర్చిపోయారా? ఈ 5 పద్ధతుల ద్వారా జియో నెంబర్ ఈజీగా తెలుసుకోవచ్చు..
Reliance Jio Data Traffic : మార్చి 2024 నాటికి, జియో ట్రూ5జీ స్టాండలోన్ నెట్‌వర్క్‌లో 108 మిలియన్ల సబ్స్క్రైబర్లతో 481.8 మిలియన్ల సబ్‌స్క్రైబర్ బేస్ కలిగి ఉంది. దాంతో భారతీయ టెలికాం మార్కెట్లో జియో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
Jio Airtel tariff hike : దేశం సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. భారత టెలికాం పరిశ్రమ గణనీయమైన టారిఫ్‌ల పెంపునకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎన్నికల తర్వాత టెలికాం పరిశ్రమ 15నుంచి 17 శాతం టారిఫ్‌ల పెంపును ప్రకటించనుంది.
JioBharat 4G Phone : రిలయన్స్ జియో జియోభారత్ 4జీ ఫోన్ కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ 4జీ ఫోన్ కొనుగోలుపై క్రికెట్ అభిమానులు అద్భుతమైన బెనిఫిట్స్ పొందవచ్చు.
Reliance Jio Telangana : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తెలంగాణ రాష్ట్రంలోని ఆఫీసు బ్రాంచుల్లో 53వ జాతీయ భద్రతా వారోత్సవాలను ఘనంగా జరుపుకుంటోంది.
Jio New 5G Smartphone : రిలయన్స్ జియో, క్వాల్కామ్ సహకారంతో భారత మార్కెట్లో 2జీ నుంచి 5Gకి మారడాన్ని వేగవంతం చేయాలనే లక్ష్యంతో రూ. 10వేల లోపు ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్ అందించనున్నాయి.
Reliance Jio New Plan : రిలయన్స్ జియో కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. ధర రూ. 1198 ప్లాన్ 84 రోజులు వ్యాలిడిటీతో వస్తోంది. కొత్త ప్లాన్ ఫ్రీ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ దాదాపు 14 ఓటీటీ ఫ్రీ-సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది.
Jio AirFiber Data Offer : రిలయన్స్ జియో ఎయిర్‌ఫైబర్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల కోసం 5జీ టెక్నాలజీతో హైస్పీడ్ ఇంటర్నెట్ సర్వీసును అందిస్తోంది. లేటెస్టుగా 3 డేటా బూస్టర్ ప్లాన్లను తీసుకొచ్చింది.
4G Services Remote Villages in Andhra Pradesh : యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ప్రాజెక్ట్ కింద ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో 4జీ సర్వీసులను విస్తరించడానికి జియో ఈ టవర్లను ఏర్పాటు చేసింది.
Jio New international Packs : రిలయన్స్ జియో యూఏఈ, యూఎస్ యూజర్ల కోసం ఇన్-ఫ్లైట్ డేటా ప్యాక్‌లతో పాటు కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. జియో రోమింగ్ ప్యాక్ పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.