Home » relief camp sealed
మహారాష్ట్రలోని నాసిక్‌లో సహాయ శిబిరంలో ఉన్న 318 వలస కార్మికుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. 24 ఏళ్ల వలస కార్మికుడు నాసిక్‌లో కరోనా పరీక్షలు నిర్వహించగా అతడికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ముంబై నుండి ఉత్తర భారతదేశం వైపు వెళ్లిపోవా