Home » Religious Dress
కర్నాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం కర్నాటకలో ఈ వివాదం ప్రకంపనలు రేపుతోంది. తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది.
తుది తీర్పు వెలువడే వరకు విద్యార్థులు హిజాబ్, కాషాయ కండువాల ప్రస్తావన తేవొద్దని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రశాంతత నెలకొనాల్సిన అవసరం ఉందంది. సోమవారం నుంచి కాలేజీలు, స్కూళ్లు..