Home » Religious preacher
బోలే బాబాకు ఫేస్బుక్లో 3 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారని సమాచారం. మంగళవారం ఆయన నిర్వహించిన సత్సంగానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.