Home » Relliveedhi
విశాఖపట్నంలోని రెల్లి వీధిలో దారుణం జరిగింది. పరువు హత్య కలకలం రేపింది. కన్నతండ్రే కూతురిని కడేతేర్చాడు. ఓ అబ్బాయిని ప్రేమించిందనే కోపంతో ఓ తండ్రి తన కన్న కూతురినే దారుణంగా హత్య చేశాడు.
విశాఖపట్నం రెల్లివీధిలో సైకో రాజు పుర్రెను కాల్చుకుతున్న ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. వన్‌టౌన్ పోలీసులకు సమాచారమందించడంతో సంఘటనా స్థలానికి వచ్చి రాజును అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ‘‘ఆదివారం నాన్‌వెజ్’’ అంటూ మనిషి పుర్రె, క�