remain unchanged

    small savings accounts : చిన్నమొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు యథాతథం

    April 1, 2021 / 09:38 AM IST

    చిన్నమొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు తగ్గించాలన్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో వడ్డీరేట్ల తగ్గింపు ప్రభావం చూపుతుందని భావించిన కేంద్రం రాత్రికి రాత్రే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుం

10TV Telugu News