Remarkably Crocodile

    మొసలి కన్నీళ్లు మానవుల కన్నీళ్లు ఒకేలా ఉన్నాయట!

    August 15, 2020 / 07:42 AM IST

    ‘మొసలి కన్నీళ్లు’ అనే పదాన్ని మనం తరచుగా ఉపయోగిస్తుంటాం కదా? అయితే ఆశ్చర్యకరంగా మొసలి కన్నీళ్లపై ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. రసాయనికంగా మొసలి కన్నీళ్లు, మనుషుల కన్నీళ్లు సమానంగా ఉన్నట్లుగా గుర్తించారు. క్రోకోడైల్స్ మిలియన్�

10TV Telugu News