Home » REMOVE CHINA APPS
చైనాతో సంబంధం ఉన్న మరో 232 యాప్ ల నిషేధానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వాటిలో138 బెట్టింగ్ యాప్ లు, 94 రుణ యాప్ లు ఉన్నాయి. వాటిని నిషేధించడానికి చర్యలు తీసుకుంటోంది. అత్యవసర ప్రాతిపదికన ఆ యాప్ లను నిషేధించనుంది. ఈ మేరకు కేంద్ర ప్ర�
భారత్ లో ట్రెండింగ్ యాప్ గా ఉన్న రిమూవ్ చైనా యాప్స్(Remove China Apps) అనే ఫ్రీ యాప్ ను గూగుల్..తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది. యాప్ స్టోర్ నిబంధనలు అతిక్రమించిన కారణంగా దీన్ని తీసేసినట్లు గూగుల్ కంపెనీ ప్రతినిధి తెలిపారు. మే నెల చివరి వారం