Home » remove encroachments
మంత్రి కేటీఆర్ వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్లిన తర్వాత.. అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. వరంగల్ నగరానికి వరద ఎందుకు పోటెత్తింది ? దీనికి గల కారణాలపై క్షుణ్ణంగా మంత్రి కేటీఆర్ పరిశీలించారు. వరదనీరు సాఫీగా వెళ్లేలేని పరిస్థితి