Home » Remove Photos from Google
Tech Tips in Telugu : గూగుల్ సెర్చ్‌లో మీ వ్యక్తిగత సమాచారం కనిపిస్తుందా? ఫొటోలు, మీ అడ్రస్, ఫోన్ నెంబర్ వంటి వివరాలను సులభంగా గూగుల్ సెర్చ్ నుంచి డిలీట్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ ప్రాసెస్ ఓసారి ప్రయత్నించండి.