Home » Renault Cars
"క్విడ్" చిన్న కారుకు మరింత మెరుగులు దిద్దుతూ మార్కెట్లోకి విడుదల చేసింది రెనో. "క్విడ్ 2022" మోడల్ భారత్ లో విడుదలైంది.
ఈ ఏడాదికి ఇదే చివరి రోజు.. 2021కి గుడ్‌బై చెప్పేసే రోజు.. అయితే, ఈరోజు వ్యాపారపరంగా కూడా.. అందులోనూ ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా ముఖ్యమైన రోజు.