-
Home » Renault Price Sale
Renault Price Sale
ఇప్పుడే కొనడం బెటర్.. 2026లో కొత్త రెనాల్ట్ కార్లు కొనలేరు.. భారీగా పెరగనున్న ధరలు.. ఎంతంటే?
December 28, 2025 / 09:08 PM IST
Renault Price Hike : జనవరి 2026 నుంచి భారతీయ మార్కెట్లో అన్ని కార్ల ధరలను భారీగా పెంచుతున్నట్లు రెనాల్ట్ ప్రకటించింది. మీరు తక్కువ ధరకు రెనాల్ట్ కారు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి.