Home » renewal Licence
కొత్త మోటార్ వాహనాల (సవరణ) చట్టం 2019 ప్రకారం కొత్త డ్రైవింగ్ లైసెన్స్ పొందడం లేదా పునరుద్ధరించడం వంటి రూల్స్ మారిపోయాయి. దీంతో పాటు ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాలు కూడా భారీగా పెరిగిపోయాయి. కొత్త వాహన చట్టం ప్రకారం.. ఒక వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స