-
Home » Reno 6 Pro 5G
Reno 6 Pro 5G
OPPO Reno 6: జూలై 14న భారత మార్కెట్లోకి OPPO రెనో6, OPPO రెనో 6ప్రో 5G
July 1, 2021 / 11:37 PM IST
OPPO రెనో6 మరియు రెనో 6 ప్రో 5G ఇండియన్ మార్కెట్లోకి వచ్చే తేదీని కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్లు జూలై 14వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు మార్కెట్లోకి విడుదల కానున్నాయి.