Home » Reno 8 Pro 5G Dragon edition Sale
Oppo Reno 8 Pro Sale : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం ఒప్పో (Oppo), వార్నర్ బ్రదర్స్ సహకారంతో (Reno 8 Pro 5G) స్పెషల్ ఎడిషన్ను రిలీజ్ చేసింది. ఈ లిమిట్ ఎడిషన్ స్మార్ట్ఫోన్ టీవీ సిరీస్ 'House of the Dragon edition' ఆధారంగా రూపొందించారు.