Home » Reno 8 series
Oppo Reno 8 Lite 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి రెనో 8 లైట్ సిరీస్ వస్తోంది. అదే.. ఒప్పో రెనో 8 లైట్ వెర్షన్.. రెనో 8 సిరీస్లో ఇది నాల్గవ కొత్త స్మార్ట్ఫోన్..