Home » Renovation costs
అరవింద్ కేజీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2020 నుంచి 2022 వరకు సీఎం అధికారిక నివాసం మరమ్మతుల కోసం ఖర్చు వివరాలపై కాగ్ సంచలన నివేదిక ఇచ్చింది.