Home » Rent release date
జెఎంఎం జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై శివారెడ్డి, జాష్ణిని, వనిత రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం రెంట్(Rent). రఘు వర్ధన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బలగం జగదీష్ నిర్మించారు