Home » Renu Desai Birthday
ఇటీవల డిసెంబర్ 4న రేణు దేశాయ్ పుటిన రోజు కావడంతో పలువురు అభిమానులు, ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే తనయుడు అకిరా ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రేణు దేశాయ్.