Home » Renu Desai Interview
టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ హేమలత లవణం అనే ఓ పవర్ ఫుల్ రియల్ క్యారెక్టర్ ని పోషించింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రేణు దేశాయ్ మీడియాతో ముచ్చటించింది. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలని తెలిపింది.