-
Home » Renu Desai On Pawan Kalyan
Renu Desai On Pawan Kalyan
పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేణు దేశాయ్
October 29, 2023 / 04:46 PM IST
నటి రేణు దేశాయ్ తన మాజీ భర్త పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసారు. పొలిటికల్‌గా పవన్ కల్యాణ్‌ను సమర్ధించినందుకు ఎదురైన ట్రోల్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.