Home » Renu Desai support to Pawan Kalyan
ఏపీ రాజకీయ పరిణామాలపై సినీనటి రేణూ దేశాయ్ (Renu Desai) స్పందించింది. దయచేసి తన పిల్లలను రాజకీయాల్లోకి లాగవద్దని కోరింది.