Home » Renudesai
పూరీజగన్నాధ్ దర్శకుడిగా పరిచయం అవుతూ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా 'బద్రి'. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ మూవీకి పవన్ సినిమాలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కాగా ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కి సిద్దమవుతుంది.
రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు సినిమా ఇవాళ చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ అయింది.