Home » Renuka-Dakya Naik
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) లీకేజీ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పేపర్ లీక్ కేసులో నిందితులుగా రేణుక (Renuka), ఆమె భర్త డాక్యా నాయక్ (Dakya Naik) ఉన్న విషయం తెలిసిందే. వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.