Home » Reopen In Assam
కరోనావైరస్ (కోవిడ్ -19) కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అత్యవసర, నిత్యావసర సర్వీసులు మినహా అన్ని మూతపడ్డాయి. మద్యం దుకాణాలు సైతం పలు రాష్ట్రాల్లో మూతపడ్డాయి. కానీ, ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రం లాక్ డౌన్ మధ్య మద్యం దుకాణాలన�