-
Home » Reopen Theatres
Reopen Theatres
AP Theatres: షరతులతో ఏపీలో థియేటర్లకు గ్రీన్ సిగ్నల్!
July 28, 2021 / 10:56 AM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూతపడ్డ థియేటర్లు ఎట్టకేలకు తెరుచుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం థియేటర్ల రీ ఓపెన్కి అనుమతి ఇచ్చింది.