Home » Reorganization
కొత్త మంత్రుల జాబితా రేపు మధ్యాహ్నం కల్లా సిద్ధం కాబోతోంది. సీఎంవో అధికారులు ఈ లిస్ట్‌ను తీసుకుని గవర్నర్ విశ్వభూషణ్ దగ్గరకు వెళ్తారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కేబినెట్ మార్పు తెరపైకి వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక.. దాదాపు ఏడాదిన్నర కాలం తర్వాత సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.