repairs itself

    ఈ రింగ్ చాలా హాట్ గురూ

    February 13, 2021 / 03:45 PM IST

    Thermoelectric ring : ఈ రింగ్ చాలా హాట్ గురూ..అంటే అబ్బో ఎంత ఖరీదో అని తప్పులో కాలేయకండి. ఫొటోలో ఉన్న ఉంగారాన్ని చూసి..అంత ఏముంది అందులో ? అని ఏదో కొట్టిపారేయకండి. ఇందులో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో (University of Colorado (UC)) శాస్త్రవేత్తల�

10TV Telugu News