Home » Repalle Assembly Constituency
గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడదల రజిని, చిలకలూరిపేటలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి సీనియర్లను కాదని మంత్రి పదవిని దక్కించుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఆమె నియోజకవర్గం మారడంతో దారుణంగా ఓటమిపాలయ్యారు. ఆ తర్వా�