Home » repayment
క్రెడిట్ కార్డు వాయిదాల చెల్లింపులపై ఆర్థిక సంస్థలకు మూడు నెలల మారటోరియానికి అనుమతించినట్టు ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. కరోనా వైరస్ లాక్ డౌన్ ప్రభావంతో మధ్యతరగతి వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు బ్యాంకులు, ఇతర ఫైనాన్షియ�
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని బృందం మూడు నెలలు ఈఎమ్ఐ కట్టక్కర్లేదు అంటూ ప్రకటన చేసింది. ఆర్థిక స్థిరత్వం కోసం అవసరమైన చర్యలు అన్నీ తీసుకుంటామని ప్రకటించారు శక్తికాంత దాస్.. ఈ క్రమంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలు.. రోజువారీ కూలీ�