reply to ysrcp show cause notice

    షోకాజ్ నోటీస్ కు సమాధానం ఇవ్వను : ఎంపీ  రఘురామకృష్ణంరాజు 

    June 25, 2020 / 09:24 AM IST

    వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు..పరిమితులు అతిక్రమించి పార్టీపై ఆరోపణలు చేశారనీ..ఇటీవల జరిగిన పలు కీలక పరిణామాలపై వివరణ ఇవ్వాలని ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైసీపీ పార్టీ నోటీసులు జారీ చేసింది. దీనికి ఎంపీ స�

10TV Telugu News