Home » Report by RedSeer Strategy Consulting
ఇ-కామర్స్ సంస్థలు పండుగ సీజన్ సేల్ -1లో (సెప్టెంబర్ 22-30) సుమారు రూ. 40,000 కోట్ల విక్రయాలు నమోదు చేశాయని రెడ్సీర్ స్ట్రాటెజీ కన్సల్టింగ్ నివేదిక అంచనా వేసింది. గతేడాది కంటే ఈ మొత్తం సుమారు 27శాతం అధికమని నివేదిక తెలిపింది.