Home » reported in maharashtra police
మహారాష్ట్ర పోలీసులపై కరోనా క్రౌర్యం చూపిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 190 మంది పోలీసులకు కరోనా సోకిందని..ఇద్దరు మరణించారని మహారాష్ట్ర పోలీస్ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు 4516 మంది పోలీసులు కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారని, మొత్తం 56 మ�