Home » Representative to UN
ఐక్యరాజ్య సమితిలో భారతదేశ రాయబారిగా రుచిరా కాంబోజ్ బాధ్యతలు స్వీకరించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌కు తన ఆధారాలను సమర్పించారు. ఈ విషయాన్ని రుచికా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.