Home » Republic Day Celebration
గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆమె ఎగురవేశారు.
గణతంత్ర వేడుకులకు ముందు రోజున జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గ్రెనేడ్ బాంబులతో తెగబడ్డారు.