REPUBLIC DAY CHIEF GUEST

    రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని!

    December 2, 2020 / 07:32 PM IST

    UK PM “Keen On Visiting India” జనవరిలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటనకు రాబోతున్నట్లు సమాచారం. 2021 గణతంత్ర దినోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధానమంత్రి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. గత వారం భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ..బ్రిటన్ ప్రధా�

10TV Telugu News