Home » Republic Day Event
హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గురువారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్లో బుధవారం సంప్రదాయ నృత్యాలను ఏర్పాటు చేశారు.
ప్రపంచాన్ని గజగజలాడిస్తోన్న ‘కరోనా వైరస్’ గణతంత్ర వేడుకలు రద్దయ్యేలా చేసింది. చైనా రాజధాని బీజింగ్‌లో ఇండియన్ ఎంబసీలో జరిపే రిపబ్లిక్ డే ఉత్సవాలను రద్దు చేశారు అధికారులు. చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తూ ఇప్పటికే 25 మందిని బలి తీసుకోగా.. మ�