Republic Day Parade 2020

    Republic Day 2020: తొలిసారి చినూక్ హెవీ హెలికాప్టర్‌తో విన్యాసాలు

    January 26, 2020 / 08:23 AM IST

    రిపబ్లిక్ డే 2020 సందర్భంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పరేడ్ వేదికగా హెవీ హెలికాప్టర్ చినూక్, హెలికాప్టర్ అపాచీల విన్యాసాలు కనువిందు చేశాయి. చినూక్ హెలికాప్టర్‌ను రిమోట్ లొకేషన్స్‌లో ల్యాండ్ అయ్యేందుకు సిద్ధం చేశారు. భారీ బరువులను మోయడం�

10TV Telugu News