Home » Republic Day Sale 2023
Republic Day Sale 2023 : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా Xiaomi 12 Pro ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ సేల్ డీల్‌లో భాగంగా యూజర్లు షావోమీ 12ప్రోపై రూ. 10వేల భారీ డిస్కౌంట్ పొందవచ్చు.