Home » republic party
donald trump on usa election counting అమెరికా ఎన్నికల ఫలితాలపై కుట్ర జరుగుతోందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఓట్లను పక్కదారి పట్టించేందుకు కుట్ర జరిగిందని ట్రంప్ అన్నారు. సీట్లు కొల్లగొట్టాలనే డెమోక్రాట్ల ఎత్తులు ఫలించవని ట్రంప్ అన్నారు. �