Home » Rescue Snake
Viral Video : ఛత్తీస్గఢ్లో ఓ మహిళ ధైర్యంగా పామును రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బిలాస్పూర్లోని డీఎల్ఎస్ పీజీ కాలేజీ ఆఫీస్ ప్రాంగణంలో ఈ వీడియోను రికార్డు చేశారు.