Home » rescued in jharsuguda
కాకుల్లో తెల్లకాకి వేరయా. వెయ్యి నల్లటి కాకుల్లో ఒక్కటంటే ఒక్క తెల్ల కాకి ఉంటే అందరూ దాని వైపే చూస్తారు. కాకి అంటే నలుపు అనే విషయం అందరికీ తెలిసిందే. మరి అటువంటిప్పుడు తెల్లకాకి కనిపిస్తే వింతకాక మరేంటి? మరి అటువంటి తెల్లకాకి కనిపిస్తే జనాల�