Home » Reservation for economically weaker general category
ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఎల్‌జేపీ మద్దతు ప్రకటించింది. అయితే ప్రైవేట్ రంగంలోనూ 60శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఎల్‌జేపీ(లోక్ జనశక్తి పార్టీ) ఎంపీ రాంవిలాస్ పాశ్వాన్ డిమాండ్ చేశారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించే 124వ రాజ్యాంగ సవరణ �