Reservoir Construction

    ’కాళేశ్వరం’ రాజన్నసిరిసిల్ల జిల్లాకే తలమానికం : కేటీఆర్

    February 5, 2019 / 02:55 AM IST

    రాజన్న సిరిసిల్ల : కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 9వ ప్యాకేజి రిజర్వాయర్‌ నిర్మాణం రాజన్న సిరిసిల్ల జిల్లాకే తలమానికమని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. కోనరావుపేట మండలం ధర్మారంలోని సొరంగం, సర్జిపుల్‌, మల్కపేటలో జరుగుతున్న రిజర్వాయర్‌ నిర్�

10TV Telugu News