Home » Reservoir High School Teacher
గురువు అంటే దైవంతో సమానం. పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పి వారిని తీర్చిదిద్దేది టీచర్లే. అందుకే గురువులను గౌరవిస్తారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది. అయితే కొందరు టీచర్లు దారి తప్పుతున్నారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెస్తున్నా