Home » reservoir water
రిజర్వాయర్ లో పడిన తన ఫోన్ కోసం పొలాల సాగు కోసం నిల్వ చేసిన నీరంతా తోడేశాడు. మోటార్లు వేసిన మూడు రోజుల పాటు 21 లక్షల లీటర్ల నీటిని తోడి పారేశాడు.