Home » resident Indians
హౌడీ మోదీ సమావేశానికి హాజరైన ప్రధానికి ఘనస్వాగతం లభించింది. టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రూస్ మోదీని వేదికపైకి ఆహ్వానించగా… మోదీ రెడ్ కార్పెట్‌పై నడుచుకుంటూ వేదికపైకి వచ్చారు. ఆ సమయంలో సమావేశం ఆవరణలో ఉన్న ప్రవాస భారతీయులు మోదీ.. మోదీ అంట�