-
Home » Resigned to ycp
Resigned to ycp
వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ.. జగన్ పై సంచలన వ్యాఖ్యలు
October 23, 2024 / 11:02 AM IST
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ మహిళా నేత, మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. రాజీనామా లేఖలో జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు.